భారతదేశం, ఏప్రిల్ 15 -- తెలంగాణలో కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి. ఇకనుంచి మాత్రం నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా విడుదల కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో.. జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించింది. దీంతో గ్రూప్ 1,2,3,4 పోస్టులతోపాటు.. పోలీస్, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఇందుకోసం మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 2024-25 కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే.. సుప్రీంకోర్టు 2024 ఆగస్టు ఫస్ట్ నాటి తీర్పు తర్వాత ఎస్సీ ఉప వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.