భారతదేశం, డిసెంబర్ 25 -- తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలపై ఇంటర్ బోర్జు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది.తల్లిదండ్రుల వాట్సప్‌నకు విద్యార్థుల హాల్‌టికెట్లను పంపనున్నారు. హాల్‌టికెట్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామాతో పాటు ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందో తల్లిదండ్రులకు తెలియజెప్పడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎక్కువ శాతం తల్లిదండ్రుల వద్ద స్మార్ట్ ఫోన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. అంతేకాకుండా సెకండ్ ఇయర్ హాల్ టికెట్లు ఫస్ట్ ఇయర్ మార్కుల లింక్ కూడా ఇస్తారు. ఫలితంగా సదరు విద్యార్థి ఫస్ట్ ఇయర్ లో తప్పిన(ఫెయిల్) పరీక్ష వివరాలు కూడా కనిపిస్తాయి. ఫలితంగా తల్లిదండ్రులకు కూడా ఓ అంచనా ఉండనుంది. ఈ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.