భారతదేశం, జనవరి 29 -- ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు అప్డేట్ ఇచ్చింది. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది. విద్యార్థులు చదివే ఆయా కళాశాలల లాగిన్లో వీటిని అందుబాటులో ఉంచింది. కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించి ఈ హాల్టికెట్లు పొందవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయి. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష పూర్తి కాగా.. జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించారు.
ప్రాక్టికల్ పరీక్ష కోసం.. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు సుమారు 3.40 లక్షల మంది హాజరవుతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.