Telangana, ఏప్రిల్ 10 -- తెలంగాణలోని రిజిస్ట్రేషన్ల శాఖలో సరికొత్త మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవాళ్టి(ఏప్రిల్ 10) నుంచే ఈ విధానం అమల్లోకి రాగా.. కేవలం పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నారు.
ఈ సరికొత్త మార్పులతో రిజిస్ట్రేషన్ల శాఖలో మార్పులు రానున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే. రాష్ట్రవ్యాప్తంగా అనఅని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ తరహా సేవలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సరికొత్త విధానంలో కేవలం 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త విధానం గురించి ముఖ్యమైన అంశాలు ఇక్కడ చూడండి..
పారదర్శకంగా రిజిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.