Telangana,hyderabad, సెప్టెంబర్ 26 -- తెలంగాణ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగం పరీక్ష రాసిన ఇంటర్ బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను కేటాయించనున్నారు. రెండు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇందులో బీ ఫార్మసీ, ఫార్మా డి, బీటెక్ బయోటెక్నాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సులున్నాయి.
టీజీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియ వచ్చే నెల 5 నుంచి షురూ అవుతుంది. అక్టోబర్ 14వ తేదీ వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
ఇక అక్టోబర్ 8వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. 10 వరకు వీటిని ఎంచుకోవచ్చు. అక్టోబర్ 13వ తేదీ లేదా ఆలోపే మొదటి విడత సీట్లను కే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.