భారతదేశం, ఏప్రిల్ 4 -- తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్- 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 1వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. అయితే దీని గడవు దగ్గరపడింది. ఇవాళ్టి (ఏప్రిల్ 4వ తేదీ) వరకుఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. ఈ నేపథ్యంలో.. అర్హులైన విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 9 వరకు రూ. 250, ఏప్రిల్ 14 వరకు రూ. 500 ఆలస్య రుసుముగా అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 18 వరకు రూ. 2500, ఏప్రిల్ 24 వరకు రూ. 5 వేల ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు వివరించారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.