భారతదేశం, జనవరి 29 -- తెలంగాణ జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 859 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, కాపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ తో పాటు ప్రాసెస్ సర్వర్ పోస్టులను రిక్రూట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అత్యధికంగా 319 ఆఫీస్ సబార్డినెట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
విద్యా అర్హతలు, వయోపరిమితులు, ఇతర వివరాలను https://tshc.gov.in/ వెబ్ సైట్ లోకు చూడొచ్చు. ఖాళీల వారీగా పోస్టుల వివరాలను చూస్తే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.