భారతదేశం, ఏప్రిల్ 5 -- ప్రధాన నటీనటులు: మాధవన్, సిద్ధార్థ్, నయనతార, మీరా జాస్మిన్, లిరిశ్ కుమార్, కాళీ వెంకట్, ఆడుకాలం మురుగదాస్ తదితరులు
కథ: ఎస్. సుమన్ కుమార్, సంగీతం: శక్తిశ్రీ గోపాలన్, సినిమాటోగ్రఫీ: విరాజ్ సింగ్ గోహిల్
నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర, శశికాంత్
దర్శకత్వం: ఎస్.శశికాంత్
సిద్ధార్థ్, మాధవన్, నయనతార లాంటి ముగ్గురు స్టార్స్ కలిసి నటించిన టెస్ట్ చిత్రం నేరుగా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తుండడంతో చాలా ఆసక్తి రేగింది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ శుక్రవారం (ఏప్రిల్ 4) స్ట్రీమింగ్కు వచ్చింది. నెట్ఫ్లిక్స్ ఫస్ట్ తమిళ్ ఒరిజినల్ మూవీగా ఇది నిలిచింది. మరి ఈ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ ఆసక్తికరంగా సాగి అంచనాలను అందుకుందా.. మెప్పించాలా ఉందా అనేది ఈ రివ్యూలో తెలుసుకోండి.
భారత సీనియర్ స్టార్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.