భారతదేశం, మార్చి 17 -- సంస్థ నుంచి మోస్ట్ అఫార్డిబుల్ ఎలక్ట్రిక్ కారును టెస్లా రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది టెస్లా 'మోడల్ వై'కి చిన్న, చీపర్ వర్షెన్ అని సమాచారం. దీని వల్ల సంస్థకు 20శాతం తక్కువ ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇండియాలో టెస్లా ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఈ వార్తకు ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే..
పలు మీడియా నివేదిక ప్రకారం, ఈ కొత్త టెస్లా మోడల్ పూర్తిగా కొత్త కారు కాదు. కానీ ప్రస్తుత మోడల్ వైకి రీవర్క్డ్ వర్షెన్! తన బలమైన ఎక్స్పెన్సివ్ పోర్ట్‌ఫోలియోతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ వేరియంట్లను కూడా లాంచ్ చేసేందుకు ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లాకి ఈ ఎలక్ట్రిక్ కారు ఉపయోగపడనుంది.
సరసమైన ఎలక్ట్రిక్ కారుతో టెస్లా తన భారత కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఇంతకు ముందు నివేదికలు వచ్చిన విషయం తెలిసిందే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.