భారతదేశం, ఫిబ్రవరి 19 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అనంతరం.. ఇండియాలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా ఎంట్రీకి వేగంగా అడుగులుపడుతున్నట్టు కనిపిస్తోంది! ఇండియాలో ఉద్యోగుల అన్వేషణలో ఉన్న టెస్లా.. ఇప్పుడు దేశంలో షోరూమ్స్ని ఏర్పాటు చేసి, ఏప్రిల్ నుంచే సేల్స్ ప్రారంభించాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు రెండు ప్రధాన నగరాల్లో టెస్లా షోరూమ్స్ రానున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. దేశ రాజధాని దిల్లీ, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో షోరూమ్స్ని ఓపెన్ చేయాలని ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా నిర్ణయించుకుంది.
ప్రపంచంలో మూడొవ అతిపెద్ద ఆటో మార్కెట్లోకి ప్రవేశించడానికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు గత కొన్నేళ్లుగా ప్లాన్ చేస్తోంది. భారతదేశంలో టెస్లా షోరూమ్స్ వేట గత ఏడాది కాలంగా కొనసాగుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.