భారతదేశం, మార్చి 10 -- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ సంస్థ టెస్లా ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కోంటోంది. ప్రపంచంలోని అనేక దేశాలలో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గాయి. యూరప్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆటోబ్లాగ్ నివేదిక ప్రకారం.. ఈ పతనం కారణంగా ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి అనేక రకాల ఆఫర్లను అందిస్తోంది.
అమెరికా ప్రభుత్వంలో మస్క్ జోక్యానికి నిరసనగా చాలా మంది సెలబ్రిటీలు తమ టెస్లా కార్లను వదిలివేస్తున్న సమయంలో టెస్లా నుండి ఈ ఆఫర్లు వస్తున్నాయి. కొంతమంది టెస్లా యజమానులు తమ వాహనాలపై రకరకాల స్టిక్కర్లను అతికిస్తున్నారు. ఒక స్టిక్కర్ మీద 'ఎలోన్ పిచ్చితనం గురించి మాకు తెలియనప్పుడు నేను ఈ కారు కొన్నాను.' అని రాసి ఉంది. కొంతమంది టెస్లా షోరూమ్‌ల దగ్గర నిరసన వ్యక్తం చేసే దాకా వెళ్లారు.
టెస్లా తన కార్లను అమ్మడానికి అనే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.