భారతదేశం, మార్చి 22 -- Telugu Serial: జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్ ప్రేమ ఎంత మధురం క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సీరియల్‌కు శుభం కార్డు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమ ఎంత మధురం సీరియల్‌కు సంబంధించిన ఓ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇందులో శంకర్, గౌరితో పాటు వారి తమ్ముళ్లు, చెల్లెళ్లకు పెళ్లి జరిగినట్లుగా కనిపిస్తోంది. క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియో ఇదని సీరియల్ ఫ్యాన్స్ చెబుతోన్నారు. ఈ పెళ్లిళ్లతోనే ప్రేమ ఎంత మధురం సీరియల్‌ను ఎండ్ చేస్తారని అంటున్నారు. ఈ సీరియల్ ఎండింగ్ డేట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇటీవలే ప్రేమ ఎంత మధురం సీరియల్ 1500 ఎపిసోడ్స్ పూర్తిచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.