భారతదేశం, మార్చి 6 -- Telugu Serial: ఖుష్బూ సుందర్ లీడ్ రోల్లో నటించిన లక్ష్మి స్టోర్స్ సీరియల్ తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచింది. బుల్లితెర ప్రేక్షకులను అమితంగా మెప్పించిన ఈ సీరియల్ మరోసారి తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. లక్ష్మి స్టోర్స్ సీరియల్‌ను రీ టెలికాస్ట్ చేయబోతున్నట్లు జెమిని టీవీ ప్రకటించింది. ఏ రోజు నుంచి ప్రసారమవుతుందన్నది రివీల్ చేయలేదు.
లక్ష్మి స్టోర్స్ తెలుగులో సేమ్ టైటిల్‌తో డబ్ అయ్యింది. 2020లో జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. కొన్నాళ్ల పాటు బొమ్మరిల్లు పేరుతో ఈ సీరియల్‌ను డబ్ చేశారు. అనుకున్నంత ఆదరణ రాకపోవడంతో లక్ష్మి స్టోర్స్‌గా టైటిల్‌ను ఛేంజ్ చేశారు.
లక్ష్మి స్టోర్స్ సీరియల్లో ఖుష్బూ సుందర్‌తో పాటు మురళీ మోహన్, సుధా చంద్రన్, సీనియర్ హీరో సురేష్, ఢిల్లీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.