భారతదేశం, మార్చి 12 -- మజాకా మూవీ సందీప్‌కిషన్‌కు హిట్టు ఇవ్వలేకపోతుంది. థియటర్లలో మిక్స్డ్ టాక్‌తో డిసపాయింట్ చేసింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. పధ్నాలుగు రోజుల్లో ఈ మూవీ 13 కోట్ల వరకు గ్రాస్, ఆరున్నర కోట్ల షేర్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. దాదాపు 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మజాకా రిలీజైంది. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఇంకా ఐదు కోట్లకుపైనే కలెక్షన్స్ రావాల్సివుంది. ఇప్పటికే కలెక్షన్స్ భారీగా డ్రాపవుట్ అయిన నేపథ్యంలో మజాకా బ్రేక్ ఈవెన్ కావడం అనుమానమేనని చెబుతోన్నారు.
కాగా మజాకా మూవీ మార్చి నెలాఖరున ఓటీటీలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 ఓటీటీ సొంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.