భారతదేశం, జనవరి 31 -- మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల ఎంతోమంది మేధావులను అందించిందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ గ్రామాన్ని, పాఠశాలను అభివృద్ధి చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ విజ్ఞప్తి చేశారన్న సీఎం.. 150 సంవత్సరాల ఈ పాఠశాల గొప్పతనాన్ని వివరించారని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు లాంటి వారిని ఈ పాఠశాల అందించిందని వివరించారు.
'తెలంగాణలో ఈ గ్రామాన్ని, పాఠశాలను అభివృద్ధి చేసి.. భావితరాలకు ఒక చరిత్రగా అందించాల్సిన అవసరం ఉంది. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను మంజూరు చేశాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించి పాఠశాలలను బల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.