తెలంగాణ,హైదరాబాద్, మార్చి 12 -- ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. డిలిమిటేషన్ ప్రక్రియపై తీర్మానం చేసే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా.. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ విషయంపైనా సభలో చర్చించే అవకాశం ఉంది.
ఈ నెల 19 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలకు బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈసారి తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 20 వేల కోట్లు ఉండే అవకాశం ఉంది.
తెలంగాణలో గవర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.