Hyderabad, ఫిబ్రవరి 10 -- ప్రతి ఏడాది వచ్చే వాలెంటైన్స్ వీక్ కోసం ప్రపంచంలోని ప్రేమికులంతా ఎదురుచూస్తారు. ప్రేమ మాసమైన ఫిబ్రవరిలో 7వ తేదీ నుంచి వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. ఈ రోజు అంటే ఫిబ్రవరి 10న అందరూ టెడ్డీ డే నిర్వహించుకుంటున్నారు. ఈ రోజున, జంటలు ఒకరికొకరు టెడ్డీని బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజును ప్రత్యేకంగా చేయడానికి, మీరు టెడ్డీతో పాటూ అందమైన శుభాకాంక్షలు కూడా మీ ప్రేమికులకు పంపండి. ఈ సందేశాల ద్వారా, మీరు మీ భావాలను పంచుకోవచ్చు.
1. నువ్వు టెడ్డీబేర్లా ముద్దుగా ఉంటావ్
టెడ్డీబేర్ లాగా నవ్వుతూనే ఉంటావ్
నీ హృదయంలో నేను ప్రియమైన వ్యక్తిలా ఉండాలని కోరుకుంటున్నా...
హ్యాపీ టెడ్డీ డే
2. ఈ టెడ్డీ డే రోజున
నేను ఎల్లప్పుడూ నీతో ఉంటానని,
నేను నిన్ను ఎప్పుడూ బాధపెట్టనని
నేను నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని
నీకు వాగ్దానం చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.