భారతదేశం, మార్చి 18 -- OTT: ప్రేమలు ఫేమ్ నస్లీన్ హీరోగా నటించిన ఐ యామ్ కథలాన్ మూవీ సడెన్‌గా మరో ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ మలయాళం సినిమా మనోరమా మ్యాక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో కూడా మేకర్స్ ఈ మూవీని రిలీజ్ చేశారు. రెండు ఓటీటీలలో కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
ఐయామ్ కథలాన్ మూవీకి ప్రేమలు ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు. సైబర్ క్రైమ్ టెక్నో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అనీష్మా అనిల్‌కుమార్ హీరోయిన్గా నటించింది.
నస్లీన్, గిరీష్ కాంబోలో వచ్చిన ప్రేమలు మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా థియేటర్లలో వంద కోట్ల వసూళ్లను రాబట్టడంతో ఐ యామ్ కథలాన్పై భారీగా అంచనాలు ఏర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.