భారతదేశం, ఏప్రిల్ 7 -- బ్లాక్ మండే నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు విపరీతమైన నష్టాలను చూస్తున్నాయి. అనేక స్టాక్స్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా గత కొన్ని నెలలుగా విపరీతంగా పడిన టాటా మోటార్స్ స్టాక్.. సోమవారం ట్రేడింగ్ సెషన్లో మరింత పతనమైంది! ట్రెడింగ్ సెషన్ ఓపెనింగ్‌లోనే 10శాతం మేర పడి రూ. 535.75 వద్ద 52 వీక్ లో-ని నమోదు చేసింది. ఇందుకు కారణాలేంటి? టాటా మోటార్స్ స్టాక్ ఎందుకు పడుతోంది? ఇప్పుడు కొనొచ్చా? టాటా మోటార్స్ షేర్ ప్రైజ్ టార్గెట్ ఏంటి? ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ విషయాలు తెలుసుకోవాలి..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఉదయం 11 గంటలకు టాటా మోటార్స్ 8.4శాతం నష్టంతో రూ. 562 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ స్టాక్ 25శాతం నష్టపోయింది. ఏడాదిలో 44శాతం ఫాల్ అయ్యింది.
ఇక సో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.