భారతదేశం, ఏప్రిల్ 7 -- ఓదెల 2 మూవీపై చాలా క్రేజ్ ఉంది. స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఈ సినిమాలో నాగసాధువు పాత్ర పోషించారు. ఇటీవలే వచ్చిన ఈ మూవీ టీజర్ ఆసక్తిని పెంచేసేంది. నాలుగేళ్ల క్రితం ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్కు వచ్చిన ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తోంది. ఓదెల 2 మాత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు కథను అందించిన డైరెక్టర్ సంపది నంది.. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. ఓదెల 2 సినిమాకు బిజినెస్ బాగా జరిగింది.
ఓదెల 2 సినిమాను మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ పతాకాలపై డి.మధు, సంపత్ నంది నిర్మించారు. ఈ చిత్రానికి సుమారు రూ.25కోట్ల బడ్జెట్ అయింది. ఈ సినిమాకు ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు, ఆడియో హక్కుల ద్వారానే సుమారు రూ.18కోట్లు దక్కాయి. తాజాగా ఈ ఓదెల 2 సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ.1...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.