Hyderabad, మార్చి 23 -- Tamanna About Odela 2 Movie In Press Meet: మిల్కీ బ్యూటి తమన్నా నటించిన లేటెస్ట్ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల్ 2. డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఓదెల 2 సినిమాలో నాగ సాధువుగా, భైరవి పాత్రలో తమన్నా నటించారు.
ఏప్రిల్ 17న ఓదెల 2 మూవీ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా మార్చి 22న ఓదెల 2 రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఓదెల 2 ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ విశేషాలు పంచుకున్న తమన్నా భాటియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఓదెల రైల్వే స్టేషన్ సినిమాని డైరెక్టర్ అశోక్ గారు చాలా అద్భుతంగా తీశారు. ఆ సినిమా చూసినప్పుడే దానికి పార్ట్ 2 ఉండాలని భావించాను. సంపత్ నంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.