భారతదేశం, జనవరి 29 -- సుజుకి మోటర్ సైకిల్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. ఆటో ఎక్స్ పోలో సుజుకి ఈ యాక్సెస్‌ను ప్రదర్శించింది. సుజుకికి ఇప్పటికే భారత మార్కెట్‌లో మంచి పేరు ఉంది. సుజుకి ఈ యాక్సెస్ కూడా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తే మంచి అమ్మకాలు చేసే అవకాశ ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలోకి ప్రవేశించడం ద్వారా మరింత మంది వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో వచ్చింది.
ఈ స్కూటర్ పెట్రోల్ పవర్డ్ వెర్షన్‌లో ఉన్న ప్లాట్‌ఫారమ్‌లోనే తయారుచేశారు. ఇది దాదాపుగా కంపెనీ ఇంధనంతో నడిచే మోడల్ యాక్సెస్ వెర్షన్‌లా కనపడుతుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్‌తో 95 కిలో మీటర్ల రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ దాదాపు గంటకు 70 కిలో మీటర్ల పైనే. ఈ స్కూటర్ 2025 మధ్యలో మార్కెట్‌లోకి వస్తుందని అంటున్నారు.
కొత్త సుజుకి ఈ యాక్సెస్ స్థిరమైన బ్యాటరీని కలిగి ఉ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.