భారతదేశం, ఫిబ్రవరి 20 -- హ్యుందాయ్ ఇండియా ఈ ఏడాది వరుసగా కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా కంపెనీకి మంచి సక్సెస్ అందించిన మైక్రో ఎస్యూవీ 'ఎక్స్టర్' ఫేస్లిఫ్ట్ వెర్షన్ను తీసుకువస్తోంది. తాజాగా కొరియాలో ఈ కారు టెస్టింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. భారీగా కవర్ చేసినప్పటికీ, ఈ కొత్త వెర్షన్లో రాబోయే మార్పులపై ఒక స్పష్టత వచ్చింది. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..
మొదటి చూపులో 2026 ఎక్స్టర్ ఫేస్లిఫ్ట్ ప్రస్తుత మోడల్ లాగే కనిపిస్తోంది. గ్రిల్, హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ డిజైన్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు.
వీల్స్: టెస్టింగ్ చేస్తున్న కారులో స్టీల్ వీల్స్ ఉన్నాయి. అంటే ఇది బేస్ వేరియంట్ (ఈఎక్స్ లేదా ఈఎక్స్(ఓ)) అయ్యే అవకాశం ఉంది.
స్టాన్స్: హ్యుందాయ్ ఎక్స్టర్కే గుర్తింపునిచ్చే ఆ మస్క్యులర్ వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.