భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఢిల్లీలోని సుప్రీం కోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ ఏయింది.రెగ్యూలర్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 22 ఖాళీలున్నాయి.వీటిలోనూ అత్యధికంగా అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు 14 ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 8వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://www.sci.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.