భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఢిల్లీలోని సుప్రీం కోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ ఏయింది.రెగ్యూలర్‌ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 22 ఖాళీలున్నాయి.వీటిలోనూ అత్యధికంగా అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు 14 ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 8వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://www.sci.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....