భారతదేశం, మార్చి 18 -- 9 నెలల పాటు ఐఎస్ఎస్లో చిక్కుకున్న వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమికి బయలుదేరారు. ఐఎస్ఎస్కి వీడ్కోలు పలికి, మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి వీరిద్దరు క్రూ-9లో భూమికి తిరిగివస్తున్నారు. ఇంతకి, వీరు 9 నెలల పాటు అంతరిక్షంలో ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? వీరిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి?
8 రోజుల మిషన్లో భాగంగా సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్లు బోయింగ్ రూపొందించిన సరికొత్త స్టార్లైనర్ క్యాప్సూల్లో జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ అదే క్యాప్సూల్లో సమస్యల కారణంగా వారు అనుకున్న సమయానికి తిరిగి రాలేకపోయారు.
ఐఎస్ఎస్కి వెళ్లిన తర్వాత వ్యోమగాములు స్టార్లైనర్ని పరీక్షించారు. థ్రస్టర్స్లోని టెఫ్లాన్ సీల్స్లో సమస్యలు కనిపించాయి. అవి దెబ్బతిన్నట్టు అర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.