భారతదేశం, మార్చి 18 -- 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఇంకొన్ని గంటల్లో భూమికి తిరిగిరానున్నారు. ఈ ఘట్టం కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒక వారం కోసం జూన్‌లో స్పేస్‌కి వెళ్లిన ఈ వ్యోమగాములు.. అనుకోని పరిస్థితుల్లో 9 నెలల పాటు ఐఎస్ఎస్లో ఉండిపోవాల్సి వచ్చింది. మరి ఈ కాల వ్యవధికి సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్కి 'ఓవర్‌టైమ్ కాంపెన్సేషన్' ఏమైనా ఉంటుందా? వ్యోమగాములకు నాసా ఇప్పుడు ఎంత చెల్లిస్తుంది? అని తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంది. ఆ వివరాలతో పాటు సునితా విలియమ్స్ జీతం ఎంతో కూడా ఇక్కడ తెలుసుకోండి..
నాసా మాజీ వ్యోమగామి కాడీ కోల్మన్ ప్రకారం.. అస్ట్రోనాట్స్కి సాధారణ జీతాలు మాత్రమే ఉంటాయి. ఓవర్‌టైమ్ అంటూ ఏదీ ఉండదు! జీతంతో పాటు అంతరిక్షంలోకి వెళ్లి రావడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.