Hyderabad, ఏప్రిల్ 13 -- Sumaya Reddy About Dear Uma In Trailer Launch Event: తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్గా, నిర్మాతగా, రచయితగా చేసిన సినిమా 'డియర్ ఉమ'. పృథ్వీ అంబర్ హీరోగా తెరకెక్కిన డియర్ ఉమ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.
అలాగే, డియర్ ఉమ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రధన్ (అర్జున్ రెడ్డి ఫేమ్) సంగీత దర్శకుడిగా పని చేశారు. డియర్ ఉమ ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా డియర్ ఉమ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా డియర్ ఉమ ట్రైలర్ లా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.