భారతదేశం, ఫిబ్రవరి 17 -- దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లు పడి 75,939 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 102 పాయింట్లు పడి 22,929 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 260 పాయింట్లు నష్టపోయి 49,099 వద్దకు చేరింది.
"నిఫ్టీ50 ప్రస్తుతం వీక్‌గా ఉంది. 22,800 వద్ద సపోర్ట్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే నిఫ్టీ50 22,600- 22,500 వద్దకు వెళ్లొచ్చు. 23,000 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే 23,200- 23,300 వద్దకు నిఫ్టీ50 వెళ్లొచ్చు," అని కొటాక్ సెక్యూరిటీస్ వీపీ- టెక్నికల్ రీసెర్చ్ అమోల్ అథవాలే తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4294.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.