భారతదేశం, జనవరి 28 -- దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 824 పాయింట్లు పడి 75,366 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 263 పాయింట్లు కోల్పోయి 22,829 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్లు పడి 48,064 వద్దకు చేరింది.
"ప్రస్తుత మార్కెట్ స్ట్రక్చర్ బలహీనంగా, అస్థిరంగా ఉందని మేము నమ్ముతున్నాము. నిఫ్టీ50, సెన్సెక్స్ 23,000- 76,300 స్థాయిలను కీలకంగా మారాయి. ఈ పరిమితికి దిగువన ట్రేడవుతున్నంత కాలం బలహీన సెంటిమెంట్ కొనసాగే అవకాశం ఉంది," అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,015.46 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.