భారతదేశం, ఫిబ్రవరి 19 -- బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 283 పాయింట్లు పెరిగి 83,734 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 93 పాయింట్లు వృద్ధిచెంది 25,819 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 377 పాయింట్లు పెరిగి 61,551 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,125.01 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 360.76 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 షార్ట్ టర్మ్ సపోర్ట్ అనేది 25,500 నుంచి 25,600కి వెళ్లింది. దానిపైన కొనసాగినంత వరకు నిఫ్టీ50 పాజిటివ్‌గా ఉన్నట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.