భారతదేశం, మార్చి 16 -- అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని ఒక స్టార్‌బక్స్ ఔట్లెట్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు కంపెనీకి పెద్ద తలనొప్పిగా మారింది! ఓ డెలివరీ డ్రైవర్ మీద వేడి టీ పడటంతో అతను కేసు వేశాడు. అతనికి సానుకూలంగా తీర్పు వెలువడింది. ఫలితంగా, సదరు వ్యక్తికి స్టార్‌బక్స్ ఇప్పుడు 50 మిలియన్ డాలర్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది! అసలేం జరిగిందంటే..
2020 ఫిబ్రవరి 8న మైఖెల్ గర్షియా అనే డెలివరీ డ్రైవర్.. ఆర్డర్ పిక్ చేసుకునేందుకు లాస్ ఏంజెల్స్‌లోని స్టార్‌బక్స్ ఔట్‌లెట్‌కి వెళ్లాడు. ఆర్డర్లో 3 డ్రింక్స్ ఉన్నాయి. వాటిల్లో ఒక దానికి లిడ్ సరిగ్గా పెట్టి లేదు.
మైఖేల్ ఆర్డర్ తీసుకుని తన తొడల దగ్గర పెట్టున్న వెంటనే మూత ఊడి వచ్చేసింది. ఆ వేడి వేడి టీ అతని మీద పడింది. ఫలితంగా మైఖెల్‌కి థర్డ్ డిగ్రీ గాయాలు అయ్యాయి. ఆ తర్వాత అతని మర్మాంగాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.