భారతదేశం, జనవరి 28 -- సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో గ్లోబల్ రేంజ్లో భారీ బడ్జెట్ మూవీ రూపొందనుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. మహేశ్ బాబు పాస్పోర్ట్ సీజ్ చేసేశానంటూ రాజమౌళి సరదాగా ఇటీవల చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసేసింది. షూటింగ్ మొదలైందనేలా ఆయన హింట్ ఇచ్చారు. ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రాజెక్ట్ పేరు ఎస్ఎస్ఎంబీ29గా పిలుస్తున్నారు. ఈ గ్లోబల్ రేంజ్ మూవీలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఉండడం కచ్చితం. ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ స్టార్ ఫిక్స్ అయ్యారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..
మహేశ్ - రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటించనున్నారనే సమాచారం బయటికి వచ్చింది. త్వరలోనే ఆయన షూటింగ్లో పాల్గొన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.