ఆంధ్రప్రదేశ్,శ్రీసత్యసాయి జిల్లా, మార్చి 22 -- శ్రీసత్యసాయి జిల్లాలో వ్యభిచార కుంపటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన ఓ కానిస్టేబుల్ ఈ దందాలో కీలకంగా వ్యవహరించాడు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచార కుంపటిలోకి దింపేవారు. ఈ వ్యవహారాలన్నీ ఓ మహిళా చూసుకునేది. చుట్టుపక్కల వారు హెచ్చరించినా కానిస్టేబుల్ అండతో వాటిని పట్టించుకోలేదు. దీంతో స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దాడి చేసి కానిస్టేబుల్‌తో సహా మహిళను అరెస్టు చేశారు.
ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో హిందూపురంలో మోడల్ కాలనీలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ పురుషోత్తం హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పని చేసేవాడు. ఇటీవలే మడకశిర స్టేషన్‌కు బది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.