భారతదేశం, ఏప్రిల్ 15 -- తెలుగు ప్రజల గుండెల్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యంత లాయల్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్‌లో ఎస్ఆర్హెచ్ ఒకటని అనడంలో సందేహం లేదు. విధ్వంసకర అభిషేక్ శర్మ వంటి యువ క్రికెటర్ల నుంచి క్లాసెన్, ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమీ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ల వరకు చూసుకుంటే, ఎస్ఆర్హెచ్ వెల్- బిల్ట్ టీమ్‌గా కనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్, సీఈఓ కావ్య మారన్ సైతం నిత్యం తన టీమ్‌ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతా బాగానే ఉంది కానీ, ఎస్ఆర్హెచ్ నెట్ వర్త్ ఎంతో మీకు తెలుసా? కావ్య మారన్ నెట్ వర్త్ ఎంతో మీకు తెలుసా? క్రికెటర్స్‌లో ఎవరి సంపద ఎక్కవో మీకు తెలుసా? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ చూసేయండి..
ఎస్ఆర్హెచ్ని 2012లో సన్ టీవీ నెట్వర్క్ కొనుగోలు చేసిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.