Hyderabad, జనవరి 30 -- Squid Game 3 OTT Streaming: స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఈ ఏడాదే ఓటీటీలోకి వస్తోంది. ఈ సూపర్ హిట్ వెబ్ సిరీస్ మూడో సీజన్ స్ట్రీమింగ్ తేదీని నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. జూన్ 27 నుంచి కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. రెండో సీజన్ లాగా కాకుండా చాలా త్వరగానే ఈ మూడో సీజన్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం విశేషం.
కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 గతేడాది డిసెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలుసు కదా. తొలి సీజన్ వచ్చిన మూడేళ్ల తర్వాతగానీ ఈ రెండో సీజన్ రాలేదు.
కానీ మూడో సీజన్ కోసం మాత్రం అన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. రెండో సీజన్ వచ్చిన సరిగ్గా ఏడు నెలల తర్వాత అంటే ఈ ఏడాది జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.