భారతదేశం, జనవరి 31 -- రైలు నెంబర్ 07165 హైదరాబాద్ - కటక్ స్పెషల్ రైలును మార్చి 25 వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి మంగళవారం రాత్రి 8.10 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరుతుంది. ఆ రైలు మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు దువ్వాడ చేరుకుని.. ఉదయం 9.07 గంటలకు బయలుదేరి, సాయంత్రం 5.45 గంటలకు కటక్ చేరుకుంటుంది.
రైలు నెంబర్ 07166 కటక్-హైదరాబాద్ స్పెషల్ రైలును మార్చి 26 వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి బుధవారం రాత్రి 10:30 గంటలకు కటక్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7.35 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడ నుంచి ఉదయం 7.37 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 7.35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు హైదరాబాద్-కటక్ మధ్య సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.