భారతదేశం, ఫిబ్రవరి 17 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఏడాది వచ్చే మొదటి సూర్యగ్రహణం ఏ రోజు అనగా, ఫిబ్రవరి 17 మంగళవారం నాడు ఏర్పడనుంది. ఈరోజు అమావాస్య కూడా ఉంది. అయితే సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతక కాలం కూడా పరిగణించబడదు.
కానీ ప్రపంచవ్యాప్తంగా సూర్య గ్రహణ ప్రభావం ఉంటుంది. 12 రాశుల వారిపై సూర్యగ్రహణం ప్రభావం ఉంటుంది. మరి సూర్యగ్రహణం ఏ రాశుల వారికి లాభాలను తీసుకురాబోతోంది? ఏ రాశుల వారు సమస్యలను ఎదుర్కోబోతున్నారు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి వారికి సూర్యగ్రహణం వలన కొన్ని లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారు కెరీర్‌లో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈ సమయంలో మెరుగుపడుతుంది. ఆనందంగా ఉంటారు.
వృషభ రాశి వారికి సూర్యగ్రహణం కారణంగా సమస్యలు తొలగిపోతాయి. కానీ పని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.