భారతదేశం, ఫిబ్రవరి 12 -- మీరు మంచి కెమెరా ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్‌ను మిస్ అవ్వకండి. ఈ సేల్‌లో 200 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్ కెమెరాలతో కూడిన రెండు అద్భుతమైన స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. బ్యాంక్ డిస్కౌంట్లు, కాష్బ్యాక్ ఆఫర్లతో మీరు ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మీరు వీటి ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్ స్థితి, బ్రాండ్, కంపెనీ ఎక్స్చేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు.. మీరు ఈ ఫోన్లను ఈఎంఐ పద్ధతిలో కూడా తీసుకోవచ్చు. ఈ రెండు ఫోన్లపై ఉన్న డీల్స్ చూద్దాం..
8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే ఈ ఫోన్ వేరియంట్ ధర రూ.21,999. వాలెంటైన్స్ డే సేల్‌లో మీరు దీన్ని రూ.750 బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.