భారతదేశం, ఫిబ్రవరి 12 -- మీరు మంచి కెమెరా ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్‌ను మిస్ అవ్వకండి. ఈ సేల్‌లో 200 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్ కెమెరాలతో కూడిన రెండు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. బ్యాంక్ డిస్కౌంట్లు, కాష్‌బ్యాక్ ఆఫర్లతో మీరు ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా మీరు వీటి ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్ స్థితి, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌చేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు.. మీరు ఈ ఫోన్లను ఈఎంఐ పద్ధతిలో కూడా తీసుకోవచ్చు. ఈ రెండు ఫోన్లపై ఉన్న డీల్స్ చూద్దాం..

8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే ఈ ఫోన్ వేరియంట్ ధర రూ.21,999. వాలెంటైన్స్ డే సేల్‌లో మీరు దీన్ని రూ.750 బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ య...