భారతదేశం, ఫిబ్రవరి 21 -- మోటోరోలా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2026 మొదటి 'ఎడ్జ్' సిరీస్ స్మార్ట్‌ఫోన్, మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ పేరు, కలర్ ఆప్షన్స్ వంటి వివరాలు ప్రత్యక్షమయ్యాయి. అధికారిక లాంచ్ తేదీపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వనప్పటికీ, లీకైన మార్కెటింగ్ చిత్రాలు, ఫ్లిప్‌కార్ట్ టీజర్లు ఈ ఫోన్ త్వరలోనే విడుదల కానుందని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో కనిపిస్తున్న టీజర్ ప్రకారం.. ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఫిబ్రవరి 23న వెల్లడి కానున్నాయి. అయితే ప్రధానంగా డిజైన్, భారీ బ్యాటరీపై కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.