భారతదేశం, ఫిబ్రవరి 9 -- తక్కువ ధరలో మంచి ఫీచర్లతో బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నట్లయితే ఇక మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే ఫ్లిప్‌కార్ట్ మీకు తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందిస్తుంది. మూడు చౌకైన స్మార్ట్ టీవీల గురించి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ లిస్టులో శాంసంగ్, షియోమీ, థామ్సన్ టీవీలు ఉన్నాయి. ఈ టీవీలు మంచి పిక్చర్ క్వాలిటీ, గొప్ప డాల్బీ ఆడియోతో వస్తాయి. వీటిపై ఓ లుక్కేద్దాం..
శాంసంగ్ 80 సెంమీ (32 అంగుళాల) హెచ్డీ రెడీ ఎల్ ఈడీ స్మార్ట్ టిజెన్ టీవీ విత్ బెజెల్ ఫ్రీ డిజైన్ (UA32T4380AKXXL). ఈ శాంసంగ్ టీవీ ఎలాంటి ఆఫర్ లేకుండా ఫ్లిప్‌కార్ట్ లో రూ.12,990కు లభిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే శాంసంగ్ టీవీ మీకు 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్‌తో హెచ్డీ డిస్ప్లేను అందిస్తోంది. ఈ డిస్ప్లే 50 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.