భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో ప్రమాదం జరిగింది. దీంతో 3 కి.మీ మేర పైకప్పు కుంగిపోయినట్లు సమాచారం. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం ఈ ఘటన జరిగింది. నాగర్కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో కొందరు కార్మికులు గాయపడినట్లు తెలిసింది. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.