భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనుల్లో ప్రమాదం జరిగింది. దీంతో 3 కి.మీ మేర పైకప్పు కుంగిపోయినట్లు సమాచారం. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద ప్రమాదం ఈ ఘటన జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో కొందరు కార్మికులు గాయపడినట్లు తెలిసింది. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....