భారతదేశం, మార్చి 18 -- బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన స్కైఫోర్స్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద నిరాశ ఎదురైంది. మంచి అంచనాలతో రిపబ్లిక్ డే వీక్లో జనవరి 24 విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, అందుకు తగ్గట్టుగా కలెక్షన్లు దక్కించుకోలేక ప్లాఫ్గా నిలిచింది. పాకిస్థాన్ స్థావరంపై భారత్ చేసిన వైమానిక దాడి చుట్టూ ఈ మూవీ సాగుతుంది. స్కైఫోర్స్ మూవీ ఈవారంలోనే రెగ్యులర్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది.
స్కైఫోర్స్ చిత్రం ఈ శుక్రవారం మార్చి 21వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో రెగ్యులర్ స్ట్రీమింగ్కు రానుంది. ఈ సినిమ ఇప్పటికే ఆ ప్లాట్ఫామ్లో రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయితే, మార్చి 21న రెంట్ తొలగిపోయి పూర్తిస్థాయి స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ఉన్నవారందరూ అప్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.