భారతదేశం, అక్టోబర్ 11 -- స్కోడా ఇండియా ఇటీవల భారత మార్కెట్లో ఆక్టేవియా ఆర్ఎస్ కారును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 17న అధికారికంగా లాంచ్ చేయనున్న ఈ వాహనం కోసం రూ. 2.50 లక్షల బుకింగ్ మొత్తంతో దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెట్టింది. అియితే, ఈ కారుకు క్రేజీ డిమాండ్ కనిపించింది! బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే, ఈ పవర్ఫుల్ వెర్షన్‌కు చెందిన 100 యూనిట్లు (కేవలం 100 మాత్రమే అమ్మకానికి ఉన్నాయి) పూర్తిగా అమ్ముడైపోయాయి!
2025 ఆక్టేవియా ఆర్ఎస్ ఒకే ఒక్క, ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో లభిస్తుంది. ఇది ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో (పెయింట్ షేడ్స్) అందుబాటులో ఉంటుంది: మాంబా గ్రీన్, మ్యాజిక్ బ్లాక్, రేస్ బ్లూ, క్యాండీ వైట్, వెల్వెట్ రెడ్. భారతదేశంలో కనిపించే ఆర్ఎస్ మోడల్ ప్రపంచవ్యాప్త మోడల్‌ను పోలి ఉంటుంది. ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.