భారతదేశం, ఫిబ్రవరి 3 -- స్కోడా ఆటో ఇండియా దేశవ్యాప్తంగా కొత్త కైలాక్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలను ప్రారంభించింది. ఈ సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ బ్రాండ్‌కి చెందిన అత్యంత సరసమైన వెహికిల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఫలితంగా, ఈ మోడల్‌పై కస్టమర్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ ఎస్‌యూవీకి వచ్చిన డిమాండ్‌తో స్కోడా ఆటో బుకింగ్స్‌ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందంటే, ఈ కారు క్రేజ్‌ని మనం అర్థం చేసుకోవచ్చు. 2024 డిసెంబర్లో ఆర్డర్ బుక్స్ తెరిచిన మొదటి 10 రోజుల్లోనే ఈ కైలాక్‌కి 10,000 బుకింగ్స్ వచ్చాయని కంపెనీ గతంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్కోడా కైలాక్ ఎస్యూవీ వెయిటింగ్ పీరియడ్‌తో పాటు ఇతర వివరాలను ఇక్క తెలుసుకోండి..
వేరియంట్‌ను బట్టి స్కోడా కైలాక్ వేయిటింగ్ పీరియడ్ సగటున 6 నుంచి 8 వారాల మధ్యలో ఉందని డీలర్లు చెబుతున్నారు. మొదటి బ్యాచ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.