భారతదేశం, జనవరి 2 -- శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా 79 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 16 విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తుల గడువు జనవరి 31వ తేదీతో పూర్తవుతుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హార్టికల్చర్ / అగ్రికల్చర్ / అగ్రికల్చరల్ ఇంజినీరింగ్లో 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అంతేకాకుండా ఉద్యోగానుభవం ఉండాలి. నెట్ అర్హత తప్పనిసరి అని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
అభ్యర్థులు https://skltghu.ac.in/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 3 వేలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అయితే రూ. 2 వేల ఫీజు చెల్లించాలి. కంప్ట్రోలర్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.