భారతదేశం, ఫిబ్రవరి 25 -- Silent Movie: ఇండియన్ స్క్రీన్‌పై మూకీ సినిమాలు అరుదుగా వచ్చాయి కమల్‌హాసన్ పుష్పక విమానం తర్వాత డైరెక్టర్లు ఎవరూ సెలెంట్ సినిమాల జోలికి వెళ్లలేదు. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి ఓ మూకీ మూవీ మూవీ చేస్తోన్నాడు. గాంధీ టాక్స్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది.
తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ జి అశోక్ ఓ మూకీ మూవీ చేయబోతున్నాడు. తెలుగులో కాకుండా బాలీవుడ్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీకి ఉఫ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో నోరా ఫతేహి, సోహామ్ షా, నుష్రత్ బరుచా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సింగిల్ డైలాగ్ లేకుండా సైలెంట్ మూవీగా ప్రయోగాత్మకంగా ఉఫ్ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
ఈ సినిమాను చాలా రోజుల క్రితమే అనౌన్స్‌చేశారు. అనివా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.