భారతదేశం, మార్చి 29 -- బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికందర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. రంజాన్ సందర్భంగా రేపు (మార్చి 30) ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ హిందీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి తమిళ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించారు. ఎంతో హైప్ ఉన్న సికందర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏ ఓటీటీలో తీసుకుందో తెలిసిపోయింది.
సికందర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకుంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రానికి స్ట్రీమింగ్ డీల్ చేసుకుంది. ఈ మూవీ హక్కుల కోసం సుమారు రూ.90కోట్లను నెట్ఫ్లిక్స్ వెచ్చించిందనే రూమర్లు ఉన్నాయి.
థియేట్రికల్ రన్ తర్వాత నెట్ఫ్లిక్స్ ఓటీటీలో సికందర్ చిత్రం స్ట్రీమింగ్కు వస్తుంది. ఇటీవల చాలా బాలీవుడ్ సినిమాలు థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాలకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.